బాణం గుర్తు నెంబర్ బోర్డ్..బాణం గుర్తు పైకి ఉన్న నెంబర్ బోర్డ్ ఆర్మీ వాహనాలకు ఉపయోగిస్తారు. నెంబర్ కంటే ముందు ఈ గుర్తు ఉంటుంది.

Md. Abdul Rehaman
Oct 30,2024
';


బ్లూ నెంబర్ బోర్డ్...అంతర్రాష్ట్రీయ మిషన్‌కు చెందిన వాహనాలకు ఉపయోగిస్తారు. విదేశీ రాయబారులు, విదేశీ మంత్రాంగ శాఖాధిపతులు, యునైటెడ్ నేషన్స్ వంటి సంస్థలకు ఈ రంగు ఉపయోగిస్తారు.

';


రెడ్ నెంబర్ బోర్డ్...కొత్త వాహనాలకు టెంపరరీగా ఇస్తారు. 30 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తరువాత పర్మినెంట్ నెంబర్ బోర్డ్ వస్తుంది

';


గ్రీన్ నెంబర్ బోర్డ్...ఎలక్ట్రిక్ వాహనాలకు ఇస్తారు ఈ రంగు బోర్డు. ప్రస్తుతం ఇది ప్రయోగదశలో ఉంది

';


బ్లాక్ నెంబర్ బోర్డ్..ఇది అద్దెకు వాహనాలు తీసుకుని నడిపేవారికి. అంటే కమర్షియల్ వాహనాల్లో రిజిస్టర్ అయుంటాయి. కమర్షియల్ లైసెన్స్ అవసరం లేదు.

';


ఎల్లో నెంబర్ బోర్డ్..ఇది ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు ఉపయోగిస్తారు. అంటే ట్రావెల్స్‌లో ఉండేవి. ఇందులో ట్యాక్సీ, రిక్షా, బస్సులు, ట్రక్, స్కూల్ అండ్ కాలేజ్ బస్సులు ఉన్నాయి.

';


వైట్ నెంబర్ బోర్డ్. ఇది సాధారణమైంది. ప్రైవేట్ వాహనాలకు ఉపయోగిస్తారు

';


Vehicle Number Plates: మనదేశంలో ఒక్కో రకం వాహనానికి ఒక్కో రకం నెంబర్ ప్లేట్ ఉంటుంది. మొత్తం ఎన్ని రంగుల నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. ఏ రంగు అర్ధమేంటి

';

VIEW ALL

Read Next Story