ప్రధాన మంత్రి మ్యూజియం కొత్త భవనం
కొత్త భవనాన్ని 2022 ఏప్రిల్ 14న ప్రధాని మోదీ ప్రారంభించారు
పాత ప్రదేశంలోనే మ్యూజియం ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించగా.. కాంగ్రెస్ వ్యతిరేకించింది. తీన్ మూర్తి కాంప్లెక్స్‌ను వదిలివేయాలని మోడీ ప్రభుత్వాన్ని కోరింది.
దేశ ప్రగతికి జవహర్‌లాల్ నెహ్రూ చేసిన కృషిని కొత్త భవనంలో మనం చూడలేము. ఆయన గ్యాలరీ పాత భవనంలో ఉంది.
ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు వంటి మాజీ ప్రధాన మంత్రులకు అంకితం చేసిన అనేక గ్యాలరీలు కూడా కొత్త భవనంలో ఉన్నాయి.
కొత్త భవనంలో ప్రధానమంత్రి మ్యూజియం గ్రౌండ్ ఫ్లోర్‌లో నరేంద్ర మోదీ గ్యాలరీ ఉంది.