ఘుమ్ రైల్వే స్టేషన్

ఘుము రైల్వేస్టేషన్.. డార్జిలింగ్ లో ఉంది. ఇది భారతదేశంలోనే ఎత్తైన రైల్వే స్టేషన్. కొండల గుండా టాయ్ రైలు ప్రయాణాన్ని ఆస్వాదించడం ప్రయాణికులకు తీపి అనుభూతి.

';

చెరుకర రైల్వే స్టేషన్

చెరుకర రైల్వే స్టేషన్.. కేరళ ఇది కొబ్బరి చెట్లు మరియు కేరళలోని ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్‌ చుట్టు ఎంతో మనోహరంగా ఉంటుంది ఈ స్టేషన్.

';

చార్‌బాగ్ రైల్వే స్టేషన్

చార్‌బాగ్ రైల్వే స్టేషన్.. లక్నోలో ఉంది. లక్నో యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. స్టేషన్ రాజభవనంలా ఉంటుంది. సందర్శకుల స్వర్గధామం.

';

దూద్‌సాగర్ రైల్వే స్టేషన్..

గోవా పర్వత ప్రాంతాల నడుమ అందమైన జలపాతాల మధ్య ఈ రైల్వే స్టేషన్ చూడడానికి రెండు కళ్లు చాలవు.

';

హౌరా జంక్షన్

హైరా జంక్షన్.. పశ్చిమ బెంగాల్లో ఉంది. ఇది భారతదేశంలోని పురాతన మరియు రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటి. స్టేషన్ యొక్క కలోనియల్ ఆర్కిటెక్చర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

';

బరోగ్ రైల్వే స్టేషన్,

బరోగ్ రైల్వే స్టేషన్.. హిమాచల్ ప్రదేశ్ సుందరమైన విచిత్రమైన స్టేషన్ సుందరమైన కల్కా-సిమ్లా మార్గంలో ఒక స్టాప్, ఇది ప్రయాణికులకు ఇష్టమైన స్టేషన్ గా రూపుదిద్దుకుంది.

';

ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్

ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్.. ముంబై ఈ టెర్మినస్ UNESCO వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందింది. స్టేషన్ చరిత్ర మరియు ఆధునికత యొక్క అద్భుతమైన సమ్మేళనం.

';

కత్గోడం రైల్వే స్టేషన్

కత్గోడం రైల్వే స్టేషన్..ఉత్తరాఖండ్ ఇది కుమావోన్ ప్రాంతానికి ప్రవేశ ద్వారం ఇది. స్టేషన్ యొక్క నిర్మలమైన వాతావరణం హిమాలయ సాహసయాత్రలకు ఇది కార్యక్షేత్రంగా నిలుస్తోంది.

';

కర్వార్ రైల్వే స్టేషన్

కర్వార్ రైల్వే స్టేషన్.. కర్ణాటకలో ఉండే ఈ స్టేషన్ పశ్చిమ కనుమలు మరియు అరేబియా సముద్రం మధ్యలో ఉంది. ఇది కర్ణాటకలోని సహజమైన బీచ్‌లకు నిలయం.

';

VIEW ALL

Read Next Story