మెహందీ వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు

ఆవాల నూనెలో హెన్నా పౌడర్ వేసి మిశ్రమంలా తయారు చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా పొడవాటి, మందపాటి, మెరిసే జుట్టు లభిస్తుంది.

Mar 09,2023
';

మెహందీ వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు

పొడి జుట్టు సమస్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కూడా మెహందీ ప్రభావవంతంగా సహాయపడుతుంది.

';

మెహందీ వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు

పొడవాటి జుట్టు కోసం ఆవాల నూనెలో హెన్నా కలిపి కూడా జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.

';

మెహందీ వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు

మెహందీని, ఆవాల నూనెలో కలిపి పెట్టుకోవడం వల్ల కూడా సులభంగా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

';

మెహందీ వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు

జుట్టు కోసం మెహందీని వినియోగించాల్సి. ఇందులో ఉండే గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

';

మెహందీ వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు

ప్రస్తుతం చిన్న వయస్సులో పోషకాల లోపం వల్ల జుట్టు రాలిపోతోంది. అంతేకాకుండా కొందరిలో జుట్టు తెల్లగా మారుతోంది. ఇలాంటి సమస్యల కోసం ఈ ఇంటి చిట్కాలు పాటించండి.

';

VIEW ALL

Read Next Story