జన్యుపరంగా తెల్ల జుట్టు వస్తే జుట్టుకు కలర్‌గా మెహందీని వినియోగించాల్సి ఉంటుంది. రసాయనాలతో కూడిన షాంపూలు వినియోగించవద్దు.
తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారు ఆర్గానిక్ షాంపూలను మాత్రమే వినియోగించాలి. ఇవి వాడడం వల్ల జుట్టు నల్లగా మారే ఛాన్స్ ఉంది.
తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి విటమిన్ లోపం సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. షాంపూలను అతిగా వాడకుండా ఉండాలి.
తెల్ల జుట్టు ఇదివరకే ఉన్నవారు టెన్షన్‌కు దూరంగా ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా తరచుగా అనారోగ్యకరమైన ఆహారాలు తినొద్దు.
చిన్న వయసులోనే జుట్టు రాలడంతో పాటు, నెరిసిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్య రాకుండా ఉండానికి అనారోగ్యకరమైన ఆహారం తినండి.