Weight Loss Pulao

బరువు, బీపీ, షుగర్.. వీటిలో మీరు వేటితో బాధపడుతున్న ఈ స్ప్రౌట్స్ పులావ్ ఒకసారి ట్రై చేయండి.

Vishnupriya Chowdhary
Apr 10,2024
';

Diabetics Pulao

ఇందుకోసం కావలసిన పదార్థాలు; అర కప్పు మొలకలు, ఒక కప్పు బ్రౌన్ రైస్, ఒక క్యాప్సికం, ఒక టమాటో, నాలుగు బీన్స్, మూడు వెల్లుల్లి రెబ్బలు, పసుపు అర స్పూను, ఒక స్పూన్ జీలకర్ర పొడి

';

Healthy Pulao

వాటితో పాటు కారం అర స్పూన్, ఒక ఉల్లిపాయ, ఒక స్పూన్ తరిగిన అల్లం, అర స్పూన్ ధనియాల పొడి, కొంచెం నూనె, రుచికి సరిపడా ఉప్పు

';

Sprouts Pulao Preparation

ముందుగా బ్రౌన్ రైస్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. కొంచెం వేడెక్కాక జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని వేయించాలి

';

Diabetics reducing food

అల్లం, వెల్లుల్లి తరుగును కూడా వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికం, బీన్స్ ముక్కలుగా చేసి వేసి వేయించాలి.

';

BP reducing food

ఆ తరువాత రుచికి తగినంత ఉప్పు, తరిగిన టమాటాలు అన్ని వేసుకొని వేయించుకొని.. మూత పెట్టి కాసేపు ఉడికించాలి.

';

Weight loss lunch

బాగా ఉడికాక పసుపు, జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి వేసి.. ఇది మొత్తం ఇగురులాగా అయ్యాక మొలకలను వేసి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి.

';

Weight loss dinner

ఇప్పుడు మొలకలు కాస్త ఉడికాక ముందుగా చేసుకున్న బ్రౌన్ రైస్ ను వేసి బాగా కలుపుకోవాలి.

';

Healthy Pulao

అంతే ఆరోగ్యానికి ఎంతో మంచిదైన స్ప్రౌట్స్ పులావ్ సిద్ధం.

';

VIEW ALL

Read Next Story