Easy Rice

ఆరోగ్యాన్ని అందించడంతోపాటు ఎంతో రుచిగా ఉండే బీట్‌రూట్, క్యారెట్ రైస్ తయారీ విధానం చూద్దాం..

';

Healthy Rice Preperation

ముందుగా స్టౌ మీద పాత్ర పెట్టి.. అందులో కొద్దిగా నూనె పోయాలి.. నూనె వేరయ్యాక కొంచెం నెయ్యి వేసుకోండి..

';

Carrot Rice

అందులో ఒక స్పూను శనగలు, ¼ స్పూన్, ఆవాలు.. రెండు పచ్చిమిర్చి, ఎండు మిర్చి, నాలుగు వెల్లుల్లి వేసి వేయించాలి.

';

Beetroot Rice

ఒక ఉల్లిపాయ కూడా తరిగి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తరువాత తురిమిన 2 బీట్‌రూట్, క్యారెట్ వేసి కలపాలి.

';

Carrot Beetroot Rice Preperation

తగినంత ఉప్పు వేసి 3 నిమిషాలు ఉడికించాలి.ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, ఎండుమిర్చి పొడి, జీలకర్ర పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి.

';

Easy Lunch Box Recipes

ఆ తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం వేసి కలపాలి. మిక్సింగ్ చేసేటప్పుడు మంట తక్కువగా ఉంచండి.

';

Easy Rice

అన్నం బాగా మిక్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి. అంటే ఎంతో రుచికరమైన బీట్‌రూట్-క్యారెట్ రైస్ సిద్ధం.

';

VIEW ALL

Read Next Story