Burning Sensation in Stomach: కడుపులో మంటగా ఉందా? ఈ రెమిడీతో తక్షణ రిలీఫ్..

';

Ginger..

అజీర్తికి అల్లం ఒక సహజ సిద్ధమైన రెమెడీ. కడుపులో యాసిడ్ లెవెల్స్ పెరగనివ్వదు

';

Baking Soda..

కడుపులో మంటగా ఉన్నప్పుడు బేకింగ్ సోడాను నీళ్లలో కలుపుకొని తాగాలి.

';

Banana..

అరటిపండు కడుపులో మంట సమస్యకు తక్షణ రెమిడీ.

';

Essential oils..

ఎసెన్షియల్ ఆయిల్స్ కడుపులో మంటను నివారిస్తాయి.

';

Milk..

కడుపు మంట సమస్యకు పాలు కూడా ఎఫెక్టివ్ రెమిడీ.

';

Fennel..

ఫుడ్ తీసుకున్న తర్వాత కాస్త సోంపు గింజలను నమలడం అలవాటు చేసుకోవాలి.

';

Chewing gum..

చూయింగ్ గమ్ కూడా ఆసిడ్ రిఫ్లెక్స్ కు సింపుల్ రెమెడీ.

';

VIEW ALL

Read Next Story