శోభిత, చైతుల పెళ్లి డిసెంబర్ 4న రాత్రి జరగనుంది.
అన్న పూర్ణ స్టూడియోస్ లో వీరిపెళ్లి వేడుక జరుగనుంది.
శోభిత , చైతు మంగళ స్నానాల కార్యక్రమం ఇటీవల జరిగింది.
శోభిత ఎర్రటి చీరలో, నగలు పెట్టుకున్న పిక్స్ వైరల్ గా మారాయి.
శోభిత దీనిలో పుత్తడి బొమ్మలా కన్పిస్తుందని నెటిజన్లు అంటున్నారు.