రామ్‌చరణ్‌తో నాయక్, అల్లు అర్జున్‌తో ఇద్దరమ్మాయిలతో సినిమాలు చేసింది.
రామ్‌చరణ్‌తో నాయక్, అల్లు అర్జున్‌తో ఇద్దరమ్మాయిలతో సినిమాలు చేసింది.
దర్శకుడు ఏఎల్ విజయ్‌తో 2014లో మొదటి వివాహం కాగా అనంతరం అతడితో 2017లో అమల విడాకులు తీసుకుంది.
తమిళంలో అమలాపాల్ స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్నారు.
తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అమలాపాల్ నటించింది.
తల్లిదండ్రులు కాబోతున్న ఆనందంలో అమల-జగత్ దేశాయ్ జోడీ పలుమార్లు ఫొటోషూట్ చేశారు. ఈ ఫొటోలను తరచూ అమలాపాల్ తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.