ఈతకల్లులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షించడానికి సహాయపడతాయి.
ఈతకల్లులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా తాగడం వల్ల కీళ్ళ నొప్పులు, వాపులను తగ్గించడానికి సహాయపడుతుంది.
ఈతకల్లులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఈతకల్లులో ఉండే విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
ఈతకల్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది.
ఈతకల్లు చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.
ఈతకల్లులో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
ఈతకల్లులో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరడానికి కూడా సహాయపడతాయి.