IPL 2024 Points Table: ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. టాప్‌లోనే రాజస్థాన్

';

Rajasthan Royals

రాజస్థాన్ రాయల్స్ టేబుల్ టాపర్‌గా దూసుకెళ్తోంది. ఆడిన 10 మ్యాచ్‌లలో 8 విజయాలు, 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌లో దాదాపు బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.

';

Kolkata Knight Riders

కోల్‌కతా నైట్‌రైడర్స్ మళ్లీ రెండోస్థానానికి చేరుకుంది. 7 విజయాలు, 14 పాయింట్లు కేకేఆర్ ఖాతాలో ఉన్నాయి.

';

Lucknow Super Giants

లక్నో సూపర్ జెయింట్స్ 6 విజయాలు, 12 పాయింట్లతో మూడోస్థానంలో ఉంది.

';

Sunrisers Hyderabad

సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ఎస్‌ఆర్‌హెచ్ ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి.

';

Chennai Super Kings

చెన్నై సూపర్ కింగ్స్ ఐదు విజయాలు, ఐదు పాయింట్లతో ఐదోస్థానంలో ఉంది.

';

Delhi Capitals

ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ఆరోస్థానంలో ఉంది.

';

Punjab Kings and Gujarat Titans

పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ రెండు జట్లు 4 విజయాలు, 8 పాయింట్లతో 7, 8 స్థానాల్లో ఉన్నాయి.

';

Mumbai Indians

ముంబై ఇండియన్స్ ప్రస్థానం దాదాపు ముగిసింది. 11 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు సాధించి చివరి నుంచి రెండోస్థానంలో ఉంది.

';

Royal Challengers Bengaluru

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో చివరిస్థానంలో నిలిచింది.

';

VIEW ALL

Read Next Story