ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే రికార్డులు

2011 ఐపీఎల్‌లో క్రిస్ గేల్ ఒక ఓవర్‌లో 37 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన ఓవర్.

ZH Telugu Desk
Mar 09,2023
';

ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే రికార్డులు

2017లో కోల్‌కతా నైట్ రైడర్స్ కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయింది. ఐపీఎల్‌లో అత్యల్ప స్కోరు.

';

ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే రికార్డులు

మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు (9) ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్టుగా నిలిచింది.

';

ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే రికార్డులు

2013 సీజన్‌లో పుణె వారియర్స్‌పై గేల్ 175 రన్స్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే.

';

ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే రికార్డులు

2016 ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు 975 చేశాడు.

';

VIEW ALL

Read Next Story