వాస్తు శాస్త్రంలో ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడని కొన్ని వస్తువులు గురించి తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇతరుల నుండి తీసుకున్న ఈ వస్తువులు మిమ్మల్ని దరిద్రుడిగా మారుస్తాయి.
ఇప్పుడు మనం ఇతరుల నుండి తీసుకున్నప్పుడు ఉపయోగించకూడని వాటి గురించి తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం, వేరొకరు ఇచ్చిన రుమాలు ఎప్పుడూ ఉపయోగించకూడదు.
వేరొకరి రుమాలు ఉపయోగించడం వల్ల ఇతరులతో విభేదాలు వస్తాయి.
వాస్తు ప్రకారం, ఇతరుల నుండి బట్టలు తీసుకోకూడదు. ఇది నెగిటివిటీని వ్యాప్తి చేస్తుంది.
వాస్తు ప్రకారం, వేరొకరి చేతి గడియారాన్ని ఎప్పుడూ ధరించకూడదు.
అలా చేయడం వల్ల మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోంటారు.