వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణంతోపాటు కొన్ని రకాల చర్యలు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తరిమేస్తాయి..
ఈరోజు అలాంటి కొన్ని మెక్కలను తెలుసుకుందాం. ఇవి ఇంట్లో పెంచుకోవడానకిఇ కూడా బెస్ట్..
దీని సువాసన అద్భుతం. ఈ మొక్క ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీని తరిమి ఇంట్లో శాంతిని నెలకొల్పుతుందట.
ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి. ఇది ఇండోర్ అవుట్ డోర్ మొక్క
ఇది గాలిలోని విషవాయువులను తొలగిస్తుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీని కూడా తగ్గిస్తుంది.
ఈ మొక్కను వంటల్లో కూడా వాడతారు. కానీ, ఇది ఇంట్లోని నెగిటివిటీని కూడా గ్రహిస్తుందట..
ఈ మొక్క కూడా గాలిని శుద్ధి చేస్తుంది. దీన్ని ఇంటి హాల్లో ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి వాతావరణాన్ని శాంతియుతంగా ఉంచుతుంది.
దీన్ని మన పూర్వీకులు అగరబత్తిలా మాదిరి వెలిగించేవారు. సేజ్ మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుంది.
జాస్మీన్ మొక్క కూడా నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి తరిమేస్తుంది. మీ పడకగదిలో ఈ మొక్కను పెట్టుకోండి. మంచినిద్ర కూడా వస్తుంది.