అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మంచిదంటారు. అందుకే చాలా మంది తమ రక్తాన్ని డోనేట్ చేస్తారు.

';

మనం దానం చేసే రక్తం ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతుంది.

';

ప్రపంచంలో ఏ బ్లడ్ గ్రూప్‌కు చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారో తెలుసుకుందాం.

';

A+ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు 31 శాతం మంది మరియు A- ఉన్నవారు 2.5 శాతం మంది ఉన్నారు.

';

B+ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు 15 శాతం మరియు B- ఉన్నవారు 1 శాతం.

';

AB+ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు 5 శాతం మరియు AB- ఉన్నవారు 0.5 శాతం.

';

O+ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు 42 శాతం మరియు O- ఉన్నవారు 3 శాతం.

';

పై జాబితాను బట్టి చూస్తే వరల్డ్ వైడ్ గా O+ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు అత్యధిక శాతం మంది ఉన్నట్లు అర్థమవుతుంది.

';

VIEW ALL

Read Next Story