Turmeric: తేనె పసుపు కలిపి ముఖానికి రాస్తే ఏమవుతుందో తెలుసా?

';

పసుపు లాంటి బయటికి గుణాలు ఉంటాయి.

';

తేనెలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ముఖంపై త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా నివారిస్తుంది.

';

ఈ ప్యాక్‌తో బంగారు వర్ణం ఛాయా మీ సొంతం అవుతుంది మచ్చలు తొలగిపోతాయి.

';

ముఖంపై ఉండే నల్ల మచ్చలను తగ్గించే గుణం తేనె పసుపులో కలిగి ఉంది.

';

దీంతో పార్లర్ కు వెళ్లకుండానే గోల్డెన్ లో మీ ముఖంపై వస్తుంది

';

త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా ముడతలు లేకుండా కనిపిస్తారు

';

పసుపు కాసిన్ని వేడి నీళ్లు తేనె కలిపి ముఖానికి రాసుకుంటే యాంటీ బ్యాక్టిరియల్ గా పనిచేస్తుంది

';

తేనె పసుపు ప్యాక్ ముఖానికి వేసుకొని 15 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి

';

ఇలా చేయడం వల్ల మీ ముఖ రంగు కూడా మెరుగు పడుతుంది

';

VIEW ALL

Read Next Story