రైస్ ఫేస్ ప్యాక్ లు ఈ 5 విధాలుగా వాడితే స్కిన్ టైట్ అవుతుంది

';

పాలు బియ్యం పిండి కలిపి ముఖంపై స్క్రబ్ చేసుకోవాలి

';

ఇలా సర్క్యూలర్ మోషన్ లో స్క్రబ్ చేసుకుంటే ముఖం టైట్ అవుతుంది

';

బియ్యం పిండి లో తేనె కలిపి ముఖానికి మెడకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేయాలి

';

బియ్యం పిండి కలబంద కలిపి రైస్ మాస్కు తయారు చేసుకోవచ్చు 15 నిమిషాల పాటు అప్లై చేసుకోవాలి

';

బియ్యం పిండి కుకుంబర్ జ్యూస్ కలిపి ముఖానికి స్క్రబ్ చేసుకోవాలి

';

బియ్యం పిండి ఎగ్ వైట్ కలిపి ముఖాన్ని సర్కులర్ మోషన్ లో రుద్దుకోవాలి

';

VIEW ALL

Read Next Story