పనస పండు కర్రీ.. తింటే లభించే విటమిన్స్‌ ఇవ్వే..

';

పనస పండులో శరీరానికి కావాల్సిన విటమిన్ A, C, Kతో పాటు B కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.

';

ముఖ్యంగా దీనితో తయారు చేసిన సలాడ్స్‌ లేదా కర్రీని తినడం వల్ల అనేక లాభాలుత కలుగుతాయి.

';

పనసలో విటమిన్ A ఎక్కువగా లభిస్తుంది. ఇది దృష్టి, రోగనిరోధక శక్తి , చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

';

అలాగే ఇందులో విటమిన్ C రోగనిరోధక శక్తి, కొల్లాజెన్ ఉత్పత్తి పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

';

అంతేకాకుండా ఇందులో లభించే విటమిన్ K ఎముకల ఆరోగ్యానికి, రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది.

';

పనస కాయ కర్రీని తినడం వల్ల కూడా ఈ లాభాలు పొందవచ్చు. అయితే ఈ కర్రీని మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

కావలసిన పదార్థాలు: 1 పచ్చి పనసకాయ, ముక్కలుగా కోసిన, 2 టేబుల్ స్పూన్ల నూనె, 1/2 టీస్పూన్ జీలకర్ర, 1/2 టీస్పూన్ ఆవాలు

';

కావలసిన పదార్థాలు: 1 టీస్పూన్ శనగపిండి, 1/2 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ మిరపకాయల పొడి, 1 టీస్పూన్ ధనియాల పొడి, 1/2 టీస్పూన్ గరం మసాలా

';

కావలసిన పదార్థాలు: 1/2 టీస్పూన్ ఉప్పు, 1/4 కప్పు కొత్తిమీర, 1/4 కప్పు నీరు

';

తయారీ విధానం: ఒక పెద్ద గిన్నెలో పనసకాయ ముక్కలను ఉప్పు, కొద్దిగా నీటితో కలిపి 15 నిమిషాలు నానబెట్టండి.

';

ఒక పాన్‌లో నూనె వేడి చేసి, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి.

';

జీలకర్రలు చిటకించిన తర్వాత, శనగపిండి, పసుపు, మిరపకాయల పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి 2 నిమిషాలు వేయించాలి.

';

నానబెట్టిన పనసకాయ ముక్కలు, నీరు, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

మూత పెట్టి 15-20 నిమిషాలు లేదా పనసకాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి.

';

VIEW ALL

Read Next Story