సమ్మర్‌లో ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరాటాలు..ఇంట్లోనే ఈ సింపుల్‌ స్టైప్స్‌తో తయారు చేసుకోండి ఇలా..!

';

దోసకాయ పరాటా

తురిమిన దోసకాయ, సుగంధ ద్రవ్యాలతో ఈ పరాటాను తయారు చేసుకోవచ్చు. దీని పెరుగుతో సర్వ్‌ చేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

';

పనీర్‌ పరాటా

ఈ పరాటా కోసం మెత్తని పనీర్‌ , సుగంధ ద్రవ్యాలు, కోతిమీరా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరాటాలో ప్రోటిన్‌-రిచ్‌ అధికంగా ఉంటుంది.

';

చనా దాల్‌ పరాటా

ఇది ఎండిన చనా పప్పు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడుతుంది. పెరుగుతో తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.

';

పాలక్‌ పరాటా

పాలక్‌ పరాఠాను పాలకూర , సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. ఇందులో బోలెడు విటమిన్‌లు ఉంటాయి. దీనిని ఊరగాయలతో సర్వ్‌ చేసుకుంటే రుచికరంగా ఉంటుంది.

';

సత్తు పరాటా

ఇది సత్తు పిండి, ఆవాలు, నూనెతో తయారు చేస్తారు. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

ఆలు పరాటా

ఈ పరాటా బంగాళదుంపలలు, క్యారమ్‌ గింజలతో తయారు చేస్తారు. దీనిని పెరుగు, ఊరగాయలతో తీసుకోవడం వల్ల రుచిగా ఉంటుంది.

';

కూరగాయలు పరాటా

కూరగాయలు పరాటా అనేది భారతదేశానికి చెందిన ఒక ప్రసిద్ధ వంటకం. ఇది గోధుమ పిండితో తయారు చేసిన పరాటాలో కూరగాయలతో నింపబడి ఉంటుంది. ఇది సాధారణంగా అల్పాహారం లేదా భోజనంగా వడ్డిస్తారు.

';

సాదా పరాటా

సాదా పరాటాలు అనేవి ఏదైనా కూరతో తినడానికి సరిపోయే రుచికరమైన, సులభంగా తయారుచేసే భారతీయ ఫ్లాట్‌బ్రెడ్. వీటిని గోధుమ పిండి, ఉప్పు మరియు నీటితో తయారు చేస్తారు.

';

VIEW ALL

Read Next Story