తులసీ ప్రయోజనాలు..

ప్రతిఒక్కరు తులసీ మొక్కలను ఇంట్లో పెంచుకుంటారు. దీని వల్ల పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి..

Inamdar Paresh
Feb 20,2024
';

ఇమ్యునిటీ..

తులసీని ఉదయం పూట తింటే ఇమ్యునిటీ పెరుగుతుంది..

';

జీర్ణవ్యవస్థ..

మనం శరీరంలో జీర్ణవ్యవస్థను యాక్టివ్ చేస్తుంది..

';

ఔషధ గుణాలు..

తులసిలో బోలేడు ఔషధ గుణాలున్నాయని చెబుతారు

';

కొలెస్ట్రాల్..

ఇది హైడెన్సిటీ కొలెస్ట్రాల్ తగ్గించడంలో పనిచేస్తుంది

';

గుండె జబ్బులు..

హైడెన్సీటి కొలెస్ట్రాల్ ఉంటే గుండెజబ్బులు వస్తాయి

';

స్టమక్ సమస్యలు..

తులసీ ఆకులు వేసిన నీటిని ప్రతిరోజు తాగాలి..

';

చిగుళ్ల సమస్య..

దీన్ని నమిలి తింటే దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉండవు

';

జలుబు సమస్య..

తులసీ ఆకులతో చేసిన టీ తాగితే జలుబు సమస్యలుండవు

';

ఆర్థరైటీస్ ప్రాబ్లమ్..

ఇది ఆర్థరైటీస్, వాపును తగ్గించడంలో ఉపయోగపడుతుంది

';

VIEW ALL

Read Next Story