ప్రతిఒక్కరు తులసీ మొక్కలను ఇంట్లో పెంచుకుంటారు. దీని వల్ల పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి..
తులసీని ఉదయం పూట తింటే ఇమ్యునిటీ పెరుగుతుంది..
మనం శరీరంలో జీర్ణవ్యవస్థను యాక్టివ్ చేస్తుంది..
తులసిలో బోలేడు ఔషధ గుణాలున్నాయని చెబుతారు
ఇది హైడెన్సిటీ కొలెస్ట్రాల్ తగ్గించడంలో పనిచేస్తుంది
హైడెన్సీటి కొలెస్ట్రాల్ ఉంటే గుండెజబ్బులు వస్తాయి
తులసీ ఆకులు వేసిన నీటిని ప్రతిరోజు తాగాలి..
దీన్ని నమిలి తింటే దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉండవు
తులసీ ఆకులతో చేసిన టీ తాగితే జలుబు సమస్యలుండవు
ఇది ఆర్థరైటీస్, వాపును తగ్గించడంలో ఉపయోగపడుతుంది