Jaggery Benefits: రాత్రి పడుకునే ముందు బెల్లంముక్క నోట్లో వేసుకుంటే ఆ సమస్యకు చెక్..

';

Sweet..

బెల్లం తీయగా ఉంటుంది చక్కరకు బదులుగా బెల్లం తినమంటారు

';

Healthy..

ఇది ఎంతో ఆరోగ్యకరం ఐరన్ పుష్కలంగా ఉంటుందే అని అంటారు

';

Ayurveda..

ఎన్నో ఆయుర్వేద ఔషధాలలో కూడా బెల్లాన్ని వాడుతారు

';

Vitamins..

బెల్లంలో పొటాషియం మెగ్నీషియం ఐరన్ యాంటీ ఆక్సిడెంట్స్ కాల్షియం ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి

';

Digestion..

బెల్లాన్ని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది

';

Anemia..

రక్తహీనతతో బాధపడే వారు బెల్లం తినడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి

';

Immunity..

బెల్లం ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ స్థాయిలు పెరుగుతాయి

';

Sleepless..

ముఖ్యంగా రాత్రులు నిద్రలేని వారు కాసింత బెల్లం నోట్లో వేసుకుంటే సమస్యకు చెక్ పెట్టొచ్చు

';

Weight loss..

బరువు తగ్గాలనుకునే వారికి కూడా బెల్లం ఎఫెక్టివ్ రెమిడి

';

VIEW ALL

Read Next Story