టీ తాగితే నల్లబడతారా

భారతీయులకు అత్యంత ఇష్టమైనది టీ. మరి టీ తాగితే నల్లబడతారా, ఇందులో నిజం ఉందా లేదా..

user Md. Abdul Rehaman
user May 06,2024

టీ అలవాటు

టీ అదే పనిగా రోజూ తాగడం వల్ల శరీరం రంగు నల్లబడుతుందని అంటుంటారు

టీ చర్మానికి లాభమేనా

అయితే ఈ వాదనకు ఎలాంటి ఆధారం లేదు. టీ చర్మానికి మంచిదని ప్రయోజనకరమని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

చర్మం రంగుకు కారణం జెనెటిక్ మాత్రమే

చర్మం రంగు అనేది జెనెటిక్ కారణంతో పాటు రోజూ ఎండలో ఎంతసేపుంటారనే దానిపై ఆధారపడుతుంది.

ఆహారపు అలవాట్లు

ఆహారపు అలవాట్లు చర్మం రంగును ప్రభావితం చేస్తాయి. అయితే తెల్లగా ఉండేవాళ్లు నల్లబడిపోయేంతగా ఉండదు

పెదాల పిగ్మంటేషన్

అయితే వేడి వేడి టీ ఎక్కువగా తాగడం వల్ల పెదాల పిగ్మంటేషన్ మారుతుంది. సిగరెట్ తాగడం వల్ల కూడా పెదాల రంగు మారుతుంది.

టీ వల్ల నల్లబడరు

టీతో కలిగే నష్టాలకు శరీరం రంగు నల్లబడటానికి ఎలాంటి సంబంధం లేదు

అతిగా టీ తాగడం మంచిది కాదు

పాల టీతో హార్ట్ రేట్ పెరగడంతో పాటు ఆందోళన, జీర్ణక్రియ సమస్యలుంటాయి. అందుకే టీ ఎక్కువగా తాగకూడదు

బ్లాక్ టీ మంచిది

పాల టీ కంటే బ్లాక్ టీ లేదా షుగర్ లెస్ టీ తాగడం అన్నివిధాలుగా మంచిది

VIEW ALL

Read Next Story