Champaran Mutton Curry: చంపారన్ మటన్ కర్రీ ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది..!

Renuka Godugu
Mar 27,2024
';

Ingredients..

మటన్ 1/2 కేజీ ఉల్లిపాయలు-2 వెల్లుల్లి గడ్డ-2 అల్లం- ఒక ఇంచు పచ్చిమిరపకాయలు-3 జీలకర్ర-1/2TBSP అవనూనె- 3/4 కప్పు పసుపు-1/2 TBSP

';


యాలకులు-2 లవంగాలు-5 కశ్మిరీ మిర్చి పౌడర్-1TBSP దాల్చిన చెక్క ఒక్క ఇంచు స్టార్ అనైజ్-1 కారంపొడి-2TBSP గరంమసాలా-1/2 కొత్తిమీర -గార్నిష్ ఉప్పు- రుచికి సరిపడా

';

Preparation..

ముందుగా మటన్ శుభ్రంగా కడగాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి.

';

Veggies..

ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి

';

Marinate..

మటన్ ముక్కలకు కట్ చేసిన ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ మిగతా మసాలాలు, అవనూనెను వేడి చేసి కూడా కాస్త మటన్ పై కోట్ చేసుకోవాలి.

';

Take Pot..

ఇప్పుడు ఓ మట్టికుండను తీసుకుని అవనూనె వేసి వేడి చేసుకోవాలి. ఇందులో కొన్ని మసాలాలు, వెల్లుల్లి గడ్డ వేసుకుని మీడియం మంటపై కుక్ చేసుకోవాలి.

';

Cook..

ఆ తర్వాత మ్యారినేట్ చేసిన మటన్ కూడా ఇందులో వేసి కాసేపు ఉడికించుకోవాలి.

';

Salt & Pepper..

ఇప్పుడు ఉప్పు, మిరియాలు, కొత్తిమీర వేసి మటన్ ముక్కలు మునిగే వరకు నీరు పోసి మీడియం మంటపై 60 నిమిషాలపాటు మెత్తగా ఉడికించుకోవాలి.

';

Serve..

ఇప్పుడు ఈ రుచికరమైన చంపారన్ మటన్ కర్రీని వేడివేడిగా రైస్‌లో వేసుకుని తినండి..

';

VIEW ALL

Read Next Story