Tasty Irani Chai

ఇరానీ చాయ్ అంటే ఎంతగానో ఇష్టపడుతుంటారు అందరూ.. మరి అలాంటి ఇరానీ చాయ్ తయారీ విధానం ఒకసారి చూద్దాం..

ZH Telugu Desk
Apr 06,2024
';

Irani Chai Preparation Method

అడుగు మందంగా ఉన్న రాగి లేదా ఇత్తడి గిన్నెను తీసుకోవాలి.

';

Easy Irani Chai

అందులో 400 మిల్లీలీటర్ల నీళ్లు పోసి, ఒక స్పూన్ టీ పొడి, రెండు స్పూన్స్ చక్కెర వేసి బాగా కలపాలి.

';

Irani Chai in House

డికాక్షన్‌ మరిగేటప్పుడు ఆవిరి పోకుండా ఉండడానికి వీలుగా గిన్నెపై సరిపడే ప్లేట్‌ ఉంచుకోవాలి

';

How to make Irani Chai

గోధుమపిండి ముద్దతో గిన్నె, ప్లేట్ రెండిటినీ గట్టిగా ఫిక్స్‌ చేయాలి.

';

Quick Irani Chai

ఈ టీ ని మీడియం మంట మీద 20 నిమిషాలు మరిగించాలి.

';

Irani Chai Method

ఇంకోవైపు మరో గిన్నెలో అర లీటర్ పాలను ఉంచి మీడియం మంట మీద బాగా మరిగించాలి.

';

Tasty Irani Chai

మీగడ గిన్నె అంచులకు అంటుకోకుండా మధ్యమధ్య లో పాలను కలుపుతూ ఉండాలి.

';

Irani Chai

పాలు సగం అయ్యే వరకు మరిగించి ఒక ఇరవై నిమిషాలు అయిన తర్వాత మనం ముందుగా కాచుకున్న డికాక్షన్‌ను పోసి మరో పది నిమిషాలు చిన్నమంటపై మరగనివ్వాలి.

';

Irani Chai Preparation

అంతే ఎంతో చక్కనైన ఇరానీ చాయ్ సిద్ధం..

';

VIEW ALL

Read Next Story