ఆరోగ్యంగా మరియు ఫిట్‌గా ఉండాలంటే వ్యాయామం చేయాలి.

';

కొంత మంది ఉదయం పూట వ్యాయామం చేస్తే.. మరికొందరి సాయంత్రంపూట చేయడానికి ఇష్టపడతారు.

';

అయితే ప్రస్తుతం వేసవి కాలం నడుస్తోంది. ఎండలు దంచికొడుతున్నాయి. ఈ సీజన్ లో ఎప్పుడు వ్యాయామం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

';

వేసవిలో ఉదయం 4-7 గంటల మధ్య సమయం వ్యాయామం చేయడం మంచిదని నిపుణలు చెబుతున్నారు, ఎందుకంటే ఆ సమయంలో సూర్యుడి వేడి తీవ్రత అంతగా ఉండదు.

';

అంతేకాకుండా చల్లగా ఉండటంతోపాటు ఫ్రెష్ గాలి కూడా వీస్తుంది.

';

వేసవిలో సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల అలసిపోయినట్లు అనిపిస్తోంది, అందుకే ఈ సమయంలో వ్యాయామం చేయడం మానుకోండి.

';

శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి, ప్రతిరోజూ తగినంత నీరు త్రాగాలి.

';

వ్యాయామం చేసేటప్పుడు సౌకర్యవంతమైన బట్టలు ధరించండి, తద్వారా మీకు వేడిగా అనిపించదు.

';

VIEW ALL

Read Next Story