మహిళల్లో రోగనిరోధక శక్తి పెరగాలన్నా, రక్తహీనత తగ్గాలన్నా మరియు శరీరానికి సరైన పోషకాలు అందాలన్నా జింక్ ఎక్కువగా ఉండే పుడ్ తీసుకోవాలి.

';

నట్స్ మరియు సీడ్స్:

వాల్ నట్స్, పిస్తా, బాదం, పొద్దుతిరుగుడు గింజల వంటి వాటిల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగానే వీటిని మహిళలు డైట్ లో చేర్చుకోవాలి.

';

చిక్‌పీస్(శనగలు):

ఇవి జింక్ కంటెంట్‌తో అధికంగా కలిగి ఉంటాయి. ఇది శరీరానికి కావాల్సినంత పైబర్ మరియు ఫ్రోటీన్ ను అందిస్తుంది.

';

గ్రీక్ యోగర్ట్:

ఇది ఒక రకమైన పెరుగు. జింక్, ప్రోటీన్, కాల్షియం మొదలైన పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి.

';

వోట్స్:

ఇది జింక్-రిచ్ అల్పాహారం. ఇది తయారు చేయడం చాలా సులభం. ఇది కూడా మంచి పోషకాహారం.

';

చిక్కుళ్ళు:

కాయధాన్యాలు మరియు చిక్కుళ్ళు ఫైబర్, ప్రోటీన్ మరియు ముఖ్యంగా జింక్ వంటి పోషకాలతో నిండి ఉన్నాయి, ఇవి 30 ఏళ్లు పైబడిన మహిళలకు ముఖ్యమైనవి.

';

తృణధాన్యాలు:

జింక్ కంటెంట్ కావాలనుకునే మహిళలు వీటిని ఆహారంలో భాగంగా చేసుకోండి.

';

VIEW ALL

Read Next Story