వేసవిలో యూరినరీ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది.

';

శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు లేదా ఇన్ఫెక్షన్ అయినప్పుడు మూత్రనాళ సమస్యలు వస్తాయి.

';

మూత్ర విసర్జన సమస్య వస్తే గర్భాశయ సమస్య, కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉంది.

';

మూత్ర సంబంధిత సమస్యలు దూరం కావాలంటే రోజూ దానిమ్మ జ్యూస్ తాగండి.

';

దానిమ్మలోని యాంటీ-ఆక్సిడెంట్స్ యూరిన్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.

';

దానిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది వాపును తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

';

మూత్రం మండుతున్నట్లు అనిపిస్తే నీళ్లు ఎక్కువగా తాగండి.

';

ఎక్కువ నీరు త్రాగడం వల్ల శరీరం నుండి UTI కారక బ్యాక్టీరియా బయటకు పోతుంది. తద్వారా మూత్రపిండాలు సేప్ గా ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story