కండరాల బలానికి, శరీర ఆకృతికి ప్రోటీన్లను అవసరం తప్పనిసరి.
మంచి శరీరాకృతి కోసం కొంత మంది అధిక ప్రోటీన్లను తీసుకుంటున్నారు.
మితిమీరిన స్థాయిలో ప్రోటీన్ తీసుకుంటే నష్టాలే
మన శరీరంలోని ప్రతి కిలోగ్రాములో.. 1 గ్రామ్ ప్రోటీన్ ఉండాలి.
కావాల్సిన దాని కన్నా ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే డీహైడ్రేషన్ కి లోనవుతారు
ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం వరకు ఆకలి వేయదు.
ప్రోటీన్ శరీరానికి ఎంతో మంచి సూక్ష్మ పోషకం.
ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాల తింటే డిప్రెషన్ కి లోనవుతారు
ప్రోటీన్లు అధికంగా తీసుకుంటే బరువు పెరుగుతారు
మితిమీరిన ప్రోటీన్ శరీరంలో స్ట్రెస్ హార్మోన్ పెంచుతుంది