చలికాలంలో వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు

Shashi Maheshwarapu
Nov 30,2024
';

వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి.

';

శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

';

వెల్లుల్లిలోని అలసిన్ జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

';

వెల్లుల్లి శ్వాస మార్గాలను శుభ్రపరచి, శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది.

';

ఈ చలికాలంలో వెల్లుల్లితో ఇలా పచ్చడి చేసుకోండి

';

కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి రేకులు - 1 కప్పు, ఎండు మిరపకాయలు - 5-6

';

ఆవాలు - 1/2 టీస్పూన్, జీలకర్ర - 1/4 టీస్పూన్, మెంతులు - 1/4 టీస్పూన్

';

కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు

';

వెల్లుల్లి రేకులను శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి.

';

ఎండు మిరపకాయలను వెల్లుల్లి ముక్కలతో కలిపి నూనెలో వేయించుకోండి.

';

ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వగరు వచ్చే వరకు వేయించుకోండి.

';

కరివేపాకు వేసి కొద్దిగా వేయించి, ఉప్పు వేసి బాగా కలపండి.

';

స్టవ్ ఆఫ్ చేసి, పచ్చడిని చల్లబరచండి.

';

VIEW ALL

Read Next Story