ఎక్కువ సేపు కూర్చుంటే..

ఒకే చోట ఎక్కువ సేపు కూర్చుని ఉండే వారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది.

Samala Srinivas
Dec 17,2023
';

నీరు తక్కువ తాగితే..

నీరు తక్కువగా తాగినా కూడా ఫైల్స్ వస్తాయి. మొలలు వచ్చినప్పుడు నొప్పి మాత్రమే కాదు రక్తం కూడా కారుతుంటుంది.

';

మానసిక ఒత్తిడి:

డిఫ్రెషన్, గట్టిగా దగ్గడం వల్ల కూడా మెులలు వచ్చే అవకాశం ఉంది.

';

బయట పుడ్ అస్సలు తినొద్దు..

జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ ఎక్కువగా తిన్నా కూడా ఫైల్స్ వస్తాయి.

';

మలబద్ధకం:

మలబద్దకం సమస్యతో ఇబ్బందిపడే వారిలోనూ మూలశంఖం రావచ్చు.

';

చెడు అలవాట్లు:

సిగరెట్ తాగడం, మద్యం సేవించడం వల్ల కూడా ఫైల్స్ వస్తాయి.

';

చిరుతిళ్లు తినడం:

చిప్స్ వంటి చిరుతిళ్లు ఎక్కువగా తినడం వల్ల కూడా మెులలు ఏర్పడవచ్చు.

';

VIEW ALL

Read Next Story