ఆస్ట్రేలియాలో కనిపించే ఈ పాము ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనది. ఒక్క కాటులో 100 మందిని చంపేంత విషాన్ని విడుదల చేస్తుంది.
ఆస్ట్రేలియాలోనే మరో ప్రమాదకరమైన పాము. చాలా దూకుడుతో ఉంటుంది. ఈ పాము కాటు వల్ల కండరాలు పక్షవాతం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చి ప్రాణాలు కోల్పోయే ఛాన్స్ ఉంది.
ఆఫ్రికాలో కనిపించే ఈ పాము చాలా వేగంగా కదులుతుంది. ఒక్క కాటులో 10 మందిని చంపేంత విషాన్ని విడుదల చేస్తుంది.
ఆస్ట్రేలియాలో కనిపించే ఈ పాము చాలా దూకుడు స్వాభావాన్ని కలిగి ఉంటుంది. ఈ పాము కాటు వల్ల కండరాలు పక్షవాతం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి మరణం సంభవించవచ్చు.
ఆస్ట్రేలియాలో కనిపించే ఈ పాము చాలా విషపూరితమైనది. ఈ పాము కాటు వల్ల కండరాలు పక్షవాతం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మరణం సంభవించవచ్చు.
ఆస్ట్రేలియాలో కనిపించే ఈ పాము చాలా తక్కువ శాంతంగా ఉంటాయి. కానీ దాని కాటు చాలా ప్రమాదకరం. ఈ పాము కాటు వల్ల శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు రావచ్చు.
భారతదేశం, ఆగ్నేయాసియాలో కనిపించే ఈ పాము చాలా విషపూరితమైనది. ఈ పాము కాటు వల్ల అంతర్గత రక్తస్రావం, మరణం సంభవించవచ్చు.
ఫిలిప్పీన్స్ దేశంలో కనిపించే ఈ పాము చాలా విషపూరితమైనది. ఈ పాము కాటు వల్ల సులభంగా ప్రాణాలు కోల్పోతారు.