పట్టీలను ధరించడం వల్ల కలిగే లాభాలు..

కాబట్టి బంగారంతో చేసిన పట్టీల కంటే వెండి పట్టీలను ధరించడం ఎంతో ఉత్తమం.

Shashi Maheshwarapu
Feb 03,2024
';

పట్టీలను ధరించడం వల్ల కలిగే లాభాలు..

వెండి పట్టీలను ధరించడం వల్ల నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పి తగ్గుతుంది.

';

వెండి పట్టీలే మంచివి:

బంగారం కంటే వెండి పట్టీలను ధరించడం ఎంతో శ్రేయస్కరమని శాస్త్రాల్లో పేర్కొన్నారు.

';

శరీరంలో వేడి పెరుగుతుంది:

బంగారం పట్టీలు వేసుకోవడం వల్ల శరీరంలో వేడి పెంచుతుంది. దీంతో పాటు పలు అనారోగ్య సమస్యలకు దారీ తీయోచ్చు.

';

పట్టీల్లో లక్ష్మీదేవి:

బంగారంతో చేసిన పట్టీలను సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి వాటిని ధరించడం మంచిది కాదు.

';

బంగారం పట్టీలను ధరించవచ్చా?

శాస్త్రాల ప్రకారం బంగారం పట్టీలను ధరించడం అసలు మంచిది కాదని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

';

బంగారం పట్టీలు:

సాధారణంగా చాలా మంది మహిళలు బంగారం పట్టీలను ధరిస్తూంటారు.

';

పట్టీల ప్రాముఖ్యత:

పట్టీలను మహిళలు ఎంతో ఇష్టంగా ధరిస్తారు. వీటిని మహిళలు ధరించడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుందని భావిస్తారు హిందూవులు.

';

పట్టీలను ధరించడం వల్ల కలిగే లాభాలు..

మహిళలు పాదాలకు పట్టీలు ధరించడం హిందూ సంప్రదాయం. పట్టీలను ధరించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

';

VIEW ALL

Read Next Story