Jyothika weight loss tips :

అటు తమిళ్ ప్రేక్షకులను ఇటు తెలుగు ప్రేక్షకులను.. తన నటనతో కట్టిపడేసిన హీరోయిన్ జ్యోతిక వయసు 45 ఏళ్లు అంటే నమ్మడం కష్టమే. తాజాగా ఇంత వయసు వచ్చినప్పటికీ, ఆమె ఇంకా సన్నగా, యంగ్ గా కనిపించడానికి వెనుక రహస్యాన్ని బయటపెట్టింది.

';

Fitness tips :

45 ఏళ్ల వయసులో కూడా ఫిట్ గా ఉండటానికి జ్యోతిక కొన్ని పనులు చేస్తూ ఉంటారట. వాటినే అభిమానులతో కూడా పంచుకున్నారు.

';

Weight loss tips :

తన అలవాట్లను ఎప్పటికప్పుడు మార్చుకోకుండా.. షూటింగ్ పనిమీద వేరే ప్రదేశానికి వెళ్ళినా కూడా.. వ్యాయామం మంచి ఆహారం తప్పనిసరిగా తన డైలీ రొటీన్ లో ఉంటాయని చెబుతున్నారు.

';

Weight loss journey :

బరువు తగ్గాలన్నా లేదా ఉన్న బరువు మైంటైన్ చేయాలన్నా కూడా.. ప్రతిరోజు సరైన పద్ధతిలో మన వంతు ప్రయత్నం చేస్తూ ఉండాలని అంటున్నారు జ్యోతిక.

';

Weight loss secrets :

రోజు ఉదయం లేవగానే 20 నుంచి 30 నిమిషాల దాకా పరిగెట్టటం వల్ల.. బరువు తగ్గొచ్చు అని చెబుతున్నారు జ్యోతిక.

';

Drinks for weight loss :

అంతేకాకుండా బరువు తగ్గడం కోసం ఆమె ఒక స్పెషల్ డ్రింక్ కూడా తాగుతారట. అదే గ్రీన్ టీ.

';

Weight management :

ఇక జిమ్ లో కూడా వెయిట్స్ ఎత్తడం, స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్కువగా చేస్తారని చెప్పుకొచ్చింది ఈ భామ.

';

Swimming for weight loss :

అంతేకాకుండా జ్యోతికకి స్విమ్మింగ్ చేయడం కూడా చాలా ఇష్టమట. రోజూ స్విమ్మింగ్ చేయడంవల్ల ఆమె మనసుకి ప్రశాంతత దొరుకుతుందని చెప్తున్నారు.

';

VIEW ALL

Read Next Story