Ambedkar Names

Ambedkar Jayanti 2024: ఆర్థిక వేత్త, సంఘ సంస్కర్త, రాజకీయ వేత్త.. రాజ్యాంగ రూపకర్త.. న్యాయవేత్త, దళితుల ఆశజ్యోతి, దళితుల వెలుగుదివ్వె వంటి అనేక బిరుదులు అంబేడ్కర్‌కు ఉన్నాయి.

Ravi Kumar Sargam
Apr 11,2024
';

Ambedkar Original Name

Ambedkar Jayanti 2024: అంబేడ్కర్‌ పేరు అసలు ఇది కాదు. పాఠశాలలో ఉపాధ్యాయురాలు తప్పిదంతో అంబేడ్కర్‌ పేరు వచ్చింది. అంబేడ్కర్‌ అసలు పేరు బీమ్‌రావ్‌ అంబా వాడేకర్‌. స్కూల్‌ చేరే సమయంలో తొలి రోజు రాసేటప్పుడు టీచర్‌ 'అంబా వాడేకర్‌'ను 'అంబేడ్కర్‌'గా రాయడంతో అదే అ

';

Ambedkar Pets

Ambedkar Jayanti 2024: అంబేడ్కర్‌కు పెంపుడు జంతువులు చాలా ఇష్టం. అతడి పెంపుడు కుక్క పేరు 'టాబీ'. కుక్కనే కాదు జింకను కూడా అంబేడ్కర్‌ పెంచుకున్నారు.

';

Ambedkar Lawyer

Ambedkar Jayanti 2024: భారతదేశంలో అంటరాని కులాల్లో నల్ల కోటు (న్యాయవాది డ్రెస్‌) వేసుకుని వాదించిన తొలి వ్యక్తి అంబేడ్కర్‌.

';

Ambedkar Education

Ambedkar Jayanti 2024: 64 సబ్జెక్టుల్లో అంబేడ్కర్‌ మాస్టర్‌ డిగ్రీలు సాధించారు. 9 భాషల్లో ప్రావీణ్యం ఉండడం విశేషం.

';

Ambedkar Studies

Ambedkar Jayanti 2024: అంబేడ్కర్‌ జీవించింది 65 ఏళ్లు. ఈ జీవితంలో 21 ఏళ్లు చదువు కోసమే కేటాయించారు.

';

Ambedkar Book

Ambedkar Jayanti 2024: 1935-36లో రాసిన 'వెయిటింగ్‌ ఫర్‌ వీసా' అనే పుస్తకాన్ని అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ తన పాఠ్యాంశంలో చేర్చింది.

';

Ambedkar Library

Ambedkar Jayanti 2024: అంబేడ్కర్‌ వ్యక్తిగత లైబ్రరీ దేశంలోనే అతిపెద్ద పర్సనల్‌ లైబ్రరీగా గుర్తింపు పొందింది. ఈ లైబ్రెరీలో 50 వేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి.

';

Ambedkar Buddha

Ambedkar Jayanti 2024: సాధారణంగా గౌతమబుద్ధుడి విగ్రహాలు కళ్లు మూసుకుని ఉంటాయి. కానీ తొలిసారిగా బుద్ధుడి కళ్లు తెరచి చూసే బొమ్మను గీసింది అంబేడ్కర్‌. 'జ్ఞానం నిద్రపోదు' అనే సందేశం ఇస్తూ బుద్ధుడి విగ్రహం కళ్లు తెరిపించారు.

';

Ambedkar National Flag

Ambedkar Jayanti 2024: మన జాతీయ జెండాను పింగళి వెంకయ్యతో అంబేడ్కర్‌ రూపకల్పన చేయించారు. అంతేకాదు జాతీయ చిహ్నంలో అశోక చక్రం ఉండాలని అంబేడ్కర్‌ ప్రతిపాదించారు.

';

VIEW ALL

Read Next Story