కిస్‌మిస్‌లు

డ్రై ఫ్రూట్స్‌ను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే తినకూడాని సమయాల్లో తినడం వల్ల దుష్ఫ్రభావాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. అందులో కిస్‌మిస్‌లు పరగడుపున తినడం మంచిది కాదని పోషకాహార నిపుణులు

ZH Telugu Desk
Mar 01,2024
';

అంజీర్‌

అంజీర్‌, ఎండు అంజీర్‌ను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అయితే దీని ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్ట ఉబ్బరం లాంటి సమస్యలు తలెత్తుతాయి.

';

ఖర్జూరా

ఖర్జూరాలను ఖాళీ పొట్టతో అస్సలు తినకూడదు. వీటిలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. దీని వల్ల షుగర్‌ లెవల్‌ ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

';

బాదం

బాదం పప్పును పరగడుపున తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అందుకంటే ఇందులో ఉండే కొవ్వు కారణంగా తిన్న ఆహారం జీర్ణం కావాడం చాలా కష్టం అవుతుంది.

';

ఆల్‌బుఖార్‌

ఆల్‌బుఖార్‌లో పీచు అధికంగా ఉంటుంది. దీని పరగడుపున తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

';

నానబెట్టి తీసుకోవాలి

డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టి ఖాళీ కడుపుతో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

';

ప్రూన్స్:

వీటిలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంతమందిలో ఇవి అతిసారం పెంచే ప్రభావం చూపించే అవకాశం ఉంది.

';

గమనిక:

మీ ఆరోగ్య పరిస్థితి ఇతర ఆహారపు అలవాట్లు వంటి వాటిని బట్టి ఖాళీ కడుపుతో ఏ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిదో కాదో తెలుసుకోవడానికి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

';

VIEW ALL

Read Next Story