పీరియడ్స్ సమయంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. పసుపు పాలు ఈ సమస్యలను తొలగించడంలో చాలా సాయపడతాయి.
పసుపు పాలు శరీరం నొప్పులను తొలగించడంలో కూడా ఉపయోగపడతాయి. నొప్పి నుండి ఉపశమనం కలిగించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వీటిలో ఉంటాయి.
మీరు ఎముకల నొప్పితో బాధపడుతున్నట్లయితే.. మీ ఆహారంలో పసుపు పాలను చేర్చుకోవచ్చు. బలహీనమైన ఎముకలను బలోపేతమవుతాయి.
పసుపు పాలలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకుంటే.. మీరు పసుపు పాలను తాగండి. ఈ పాలు శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్ల నుంచి కూడా కాపాడుతుంది.