డ్రై వాల్‌నట్స్ జీర్ణమవడం కొద్గిగా కష్టమే. కొంతమందికి డ్రై వాల్‌నట్స్ ఎలర్జీ కల్గిస్తాయి

Md. Abdul Rehaman
Nov 21,2024
';


నానబెట్టిన వాల్‌నట్స్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి సమస్యలు తొలగిపోతాయి

';


నానబెట్టిన వాల్‌నట్స్ తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి

';


డ్రై వాల్‌నట్స్‌తో పోలిస్తే నానబెట్టిన వాటిలోనే అధిక పోషకాలు లభిస్తాయి.

';


వాల్‌నట్స్‌ను పాలలో నానబెట్టి కూడా తినవచ్చు. రాత్రి ఓ కప్పు పాలలో 4-5 వాల్‌నట్స్ నానబెట్టి ఉదయం ఆ పాలతో సహా తినాలి

';


వాల్‌నట్స్ తినేందుకు బెస్ట్ టైమ్ ఉదయం. రాత్రి నానబెట్టాలి. ఉదయం పరగడుపున తినాలి

';


చలికాలంలో ఎక్కువ ఎనర్జీ అవసరమౌతుంది. అందుకే వాల్‌నట్స్ నానబెట్టి తింటే చాలా లాభదాయకం

';


వాల్‌నట్స్ క్రమం తప్పకుండా తింటే మెదడు షార్ప్ అవుతుంది.

';


Walnuts Remedies: వాల్‌నట్స్ నానబెట్టి తింటే ప్రయోజనమా లేక డ్రైగా తింటే మంచిదా

';

VIEW ALL

Read Next Story