బయోటిన్‌లో విటమిన్ బి7 పుష్కలంగా ఉంటుంది. జుట్టు కెరోటిన్ ఉత్పత్తి చేసే కణజాలాన్ని కెరటినోసైడ్స్ అంటారు
ఈ రెండు ఆహార పదార్థాలు బరువును తగ్గిస్తూ జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడతాయి.
జుట్టు పెరుగుదలకు బయోటిన్, కెరటానోసైట్స్ పై పనిచేస్తుంది అడవి పుట్టగొడుగుల్లో 100 గ్రాముల్లో 22 మైక్రోగ్రాముల బయోటిన్ ఉంటుంది
ఒబేసిటీని తగ్గించడానికి పన్నీర్ అధికంగా వాడుతారు బయోటిన్ అధికంగా ఉండే ఆహారంలో పనీర్ కూడా ఒకటి 100 గ్రాముల పన్నీర్లో 21 మైక్రోగ్రాముల బయోటిన్ ఉంటుంది.
100 గ్రాముల అవిసె గింజల్లో 21 మైక్రోగ్రాముల బయోటిన్ ఉంటుంది.
ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఒక బయోటిన్ అధికంగా ఉండే ఆకుల విషయానికి వస్తే చామదుంపల ఆకుల్లో బయటి అధికంగా ఉంటుంది.
ఇంక మరో ఒక ఆకుకూర స్ప్రింగ్ ఆనియన్స్ ఇందులో కూడా బయోటిన్ పుష్కలంగా ఉంటుంది .
మెంతికూర, పాలకూర, బొబ్బర్లలో కూడా బయోటిన్ ఉంటుంది.
100 గ్రాముల గుడ్లలో 10 మైక్రోగ్రాములు ఉంటుంది. ఇక లివర్ లో కూడా బయోటిన్ పుష్కలంగా ఉంటుంది