Sugar Spike Foods: తిన్న తర్వాత షుగర్ లెవెల్ పెంచే 5 డేంజరస్ ఫుడ్స్..!

Renuka Godugu
Apr 06,2024
';

Sugar Spike Foods..

ఓ 5 రకాల ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను ఏకంగా 300 వరకు పెరిగేలా చేస్తాయట.

';

Lifestyle..

ఇలా జరగకుండా ఉండాలంటే షుగర్‌ వ్యాధిగ్రస్తు వారి ఆహారంపై నియమాలు పాటించాలి.

';

Deadly..

ఈ ఆహారాలు ఒక్కోసారి వారికి ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా లేకపోలేదు.

';

FastFood..

ఆకలి వేసిందని లేదా రుచిగా ఉంటుందని ఫాస్ట్‌ ఫుడ్స్‌ బాగా తింటారు. కానీ, ఇవి షుగర్ లెవల్స్ హఠాత్తుగా పెంచేస్తాయట.

';

Maida..

ముఖ్యంగా బేకరీ ఆహార పదార్థాల్లో ఎక్కువశాతం మైదాతో తయారు చేస్తారు. ఇవి కూడా షుగర్ రోగులకు హాని

';

Insulin..

ఈ ఆహారపదార్థాలు శరీరంలో ఇన్సూలిన్ నిరోధకతను పెంచుతుంది. దీంతో ఊబకాయం కూడా పెరుగుతుంది

';

Juice..

ఎండకాలం దాహంగా ఉందని రోడ్డుపక్కన విక్రయించే జ్యూసులు తాగేస్తాం ఇవి కూడా హానికరం.

';

Oily Foods..

ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తాయి.

';

Cool Drinks..

దాహాన్ని తీర్చుకునేందుకు కూల్‌ డ్రింకులు కూడా తీసుకుంటాం. ఇవి కూడా రక్తంలో షుగర్ లెవల్స్ పెంచేస్తాయి.

';

VIEW ALL

Read Next Story