మనలో చాలా మంది బొద్దింకల సమస్యలతో బాధపడుతుంటారు
బొద్దింకల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి..
కిచెన్ లో వెస్ట్ ఫుడ్ ఐటమ్స్ కిందపడకుండా చూసుకొవాలి
ఆహారం వ్యర్థం కావడంను నివారించాలి.
బొద్దింకలను కొన్ని టిప్స్ తో నివారించవచ్చు
ఇంట్లో బేకింగ్ సోడా చట్లడం వల్ల బొద్దింకలు ఉండవు
బీరియానీ ఆకుల వాసనకు ఇవి దూరంగా వెళ్లిపోతాయి
సబ్బు,కొన్నిరకాల స్ప్రేలతో వీటిని ఆవాయిడ్ చేయోచ్చు
పెట్రోలియం జిల్లీలను ఉపయోగించి నివారించవచ్చు
కిచెన్ లోని ఐటమ్స్ పైన మూతలు నీట్ గా పెట్టాలి.