Healthy Vada

తరువాత గ్రైండర్ కి వేసుకొని చిక్కగా పేస్టులా చేసుకోండి. ఎక్కువగా నీరు పోయకండి.

Vishnupriya Chowdhary
Apr 13,2024
';

Tasty Vada

ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని.. బాగా కడిగిన ఒక కప్పు పాలకూర వేయాలి.

';

Crispy Vada

అనంతరం ఒక టీ స్పూన్ జీలకర్ర, రెండు పచ్చిమిర్చి ముక్కలు, ఒక టీ స్పూన్ కారం, మ్యాంగో పౌడర్, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి.

';

Oil less Vada

ఇప్పుడు పిండి కొంచెం గట్టిగా ఉంటే కొంచెం నీటిని జల్లుకోవచ్చు.

';

Vada

స్టౌ పైన పాన్ పెట్టుకొని.. దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయండి. అది వేడిగా అయిన తర్వాత దానిలో పిండిని వడలరూపంలో వేసుకోండి.

';

Tasty Vada

గోల్డెన్ రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోండి.

';

Palak Vada

అంతే ఎంతో రుచికరమైన పాలకూర వడ సిద్ధం

';

VIEW ALL

Read Next Story