ప్రారంభ లక్షణాలిలా

గత కొద్దికాలంగా బ్రెయిన్ ట్యూమర్ కేసులు పెరుగుతున్నాయి. అందుకే ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం

';

తీవ్రమైన తలపోటు

అకారణంగా పదే పదే తీవ్రమైన తలపోటు వస్తుంటే, సాధారణ మందులతో తగ్గకుంటే బ్రెయిన్ ట్యూమర్ లక్షణం కావచ్చు

';

సొమ్మసిల్లడం..

ఆకశ్మిక షాక్స్ తగలడం, సొమ్మసిల్లడం బ్రెయిన్ ట్యూమర్ ప్రదాన లక్షణం. తక్షణం వైద్యుని సంప్రదించాలి

';

వాంతులు..వికారం

ఏ కారణం లేకుండా అనారోగ్యం పాలవుతుంటే, వాంతులు వికారం లక్షణాలు కన్పిస్తుంటే బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు.

';

జ్ఞాపకశక్తి తగ్గితే

హఠాత్తుగా జ్ఞాపకశక్తి తగ్గుతుంటే, తలతిరిగినట్టు కన్పిస్తుంటే, ఫోకస్ లేకపోతే బ్రెయిన్ ట్యూమర్ ప్రారంభ లక్షణం కావచ్చు

';

విపరీతమైన నీరసం

శరీరంలో ఓ భాగం బలహీనంగా అన్పిస్తుంటే బ్రెయిన్ ట్యూమర్ లక్షణం కావచ్చు

';

బ్రెయిన్ ట్యూమర్ అంటే

బ్రెయిన్ ట్యూమర్ ఒక సీరియస్ స్థితి. మెదడులో కణాలు అసామాన్యంగా వృద్ధి చెంది కణితిలా ఏర్పడతాయి. దీనినే ట్యూమర్ అంటారు

';

VIEW ALL

Read Next Story