Honey

తేనెలో ఎన్నో ఔషధ గుణాలతో పాటు.. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

Oct 05,2023
';

Tight Skin

శనగపిండి & తేనె మిశ్రమం ముఖ చర్మం బిగుతుగా మారుస్తుంది..

';

Makes You Look Younger

శనగపిండి & తేనె మిశ్రమం వృద్ధాప్య లక్షణాలు తగ్గించి.. యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

';

Removes Oil & Dust

శనగపిండి & తేనె మిశ్రమం ముఖంపై పేరుకున్న జిడ్డు, మురికి తొలగిస్తుంది

';

Helps Reduce Acne

శనగపిండి & తేనె మిశ్రమం మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి

';

Removes Blackness

శనగపిండి & తేనె మిశ్రమం ముఖంలోని నలుపుదనాన్ని పోగొడతాయి.

';

Reduces Dark Patches

శనగపిండి & తేనె మిశ్రమం చర్మం పై ఉండే డార్క్ ప్యాచ్‌లు తగ్గిస్తాయి.

';

Removes Pigmentation

శనగపిండి & తేనె మిశ్రమం చర్మంపై ఉండే పిగ్మెంటేషన్‌ను తొలగించడంలో సహాయపడతాయి.

';

Moisturize the Skin

తేనె - శనగపిండి రెండూ చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి.

';

Soften the Skin

శనగపిండి & తేనె మిశ్రమం చర్మాన్ని మృదువుగా మారుస్తుంది

';

VIEW ALL

Read Next Story