కొత్తిమీరా..

ముందుగా వాటర్ తీసుకొని శుభ్రంగా కొత్తిమీరను కడగాలి. తర్వాత నీళ్లు పిండేసి మరో బాల్ లోకి తీసుకోవాలి.

Renuka Godugu
Mar 11,2024
';

మరిగించండి..

ఈ గిన్నెను స్టవ్ వెలిగించి దానిపై పెట్టుకోవాలి

';

మీడియం..

మీడియం మంటలో పెట్టి కొత్తిమీరాను మరిగించుకోవాలి

';

సిమ్..

ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టుకుని మరో మరో 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి

';

సారం..

ఇప్పుడు సారం అంతా వాటర్ లోకి ఇంకినట్టు కనిపిస్తుంది. కొత్తిమీరా నీరు రంగు మారుతుంది.

';

స్టవ్ ఆఫ్..

ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ నీటిని శుభ్రం ఓ గ్లాసులోకి వడకట్టుకోవాలి.

';

కూల్ అండ్ హాట్..

ఈ నీటిని కూల్ గా లేదా హాట్‌ గా రెండు విధాలుగా తీసుకోవచ్చు.

';

కిడ్నీ క్లీన్..

రోజుకు ఒక గ్లాస్ చొప్పున తీసుకుంటే కిడ్నీలను శుభ్రపరుస్తుంది

';

ఇలా తాగండి..

కొత్తిమీరా టీని నేరుగా తాగొచ్చు లేకపోతే నిమ్మరసం మిర్యాల పొడి కలుపుకొని తీసుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story