వేసవిలో తినవచ్చా

ఆరోగ్యానికి మేలు చేకూర్చే డ్రై ఫ్రూట్స్‌లో ముఖ్యమైంది బాదం. అయితే బాదం వేసవి కాలంలో తినవచ్చా లేదా అనే సందేహం చాలామందిలో కలుగుతుంటుంది. ఈ విషయంపై నిపుణులేమంటున్నారు..

';

బాదం

బాదం ఆరోగ్యానికి చాలా మంచిదనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇందులో పోషకాలు చాలా ఎక్కువ

';

బాదంతో జాగ్రత్తలు

మరి బాదంను వేసవిలో తీసుకోవచ్చా లేదా అనేది చాలామందిలో ఉండే సందేహం

';

ఎన్ని తినవచ్చు

వేసవిలో రోజుకు ఎన్ని బాదం గింజలు తినవచ్చు, ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు

';

ఎప్పుడైనా తినవచ్చు

బాదం అనేది శరీరానికి బలాన్నిస్తుంది. బాదంను సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడైనా తినవచ్చు

';

మితంగానే

బాదంను ఎప్పుడైనా సరే పరిమిత మోతాదులోనే తినాలి. లేకపోతే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది

';

నానబెట్టిన బాదం

బాదంను వేసవి కాలంలో ఎప్పుడూ నానబెట్టి తినడం మంచిదంటారు వైద్యులు

';

రోజుకు 2-3 బాదంలు

బాదం స్వభావం వేడి చేసేది కావడంతో వేసవి కాలంలో రోజుకు 2-3 బాదం గింజల కంటే ఎక్కువ తినడం మంచిది కాదు.

';

VIEW ALL

Read Next Story