గీత గోవిందం సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడని సమాచారం.
కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ సినిమాలు చేస్తున్న విజయ్. కొత్తవారిని సినిమా తెరకు పరిచయం చేస్తూ నూతన ఒరవడి సాగిస్తున్నాడు.
ఈ రౌడీ హీరో ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం వారిద్దరూ తరచూ విదేశాల్లో స్వేచ్ఛగా విహరిస్తున్నారు.
ఖుషితో భర్తగా విజయ్ నటన అమ్మాయిలను పిచ్చెక్కించింది. ఈ సినిమాతో 'వరల్డ్ ఫేమస్ లవర్'గా గుర్తింపు పొందాడు.
ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్‌తో మరో కుటుంబకథా చిత్రంతో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
అర్జున్ రెడ్డితో విజయ్ సంచలన విజయం అందుకుని స్టార్ హీరోగా ఎదిగాడు.
పెళ్లిచూపులు సినిమాతో కుటుంబ ప్రేక్షకుల ఆదరాభిమానం పొందాడు.
'గీతగోవిందం'తో తమకు కాబోయే మొగుడు ఇలా ఉండాలనిపించేలా విజయ్ పాత్ర, నటన ఉంది. ఈ సినిమాతో విజయ్‌కు అమ్మాయిల్లో పిచ్చి క్రేజ్ ఏర్పడింది.
మహానటి, ట్యాక్సీవాలా, నోటా, డియర్ కామ్రేడ్ వంటి ప్రయోగాత్మక సినిమాలు చేసిన ఈ రౌడీ హీరో మోస్తరు విజయాలు అందుకున్నాడు.
హీరో స్నేహితుడి పాత్రలు చేస్తూ ఒక్కసారిగా హీరోగా మారిన విజయ్ దేవరకొండ.