సంయుక్తా మీనన్.. పేరుకు మలయాళ భామ అయిన.. తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
తెలుగులో ఈమె మొదటి సినిమా 'బింబిసార'..
కానీ విడుదలైన మొదటి చిత్రం పవన్ కళ్యాణ్, రానాల 'భీమ్లా నాయక్'..
తెలుగులో వరుస హిట్స్‌తో దూకుడు మీదుంది ఈ భామ.
బింబిసార, భీమ్లా నాయక్, సార్ సినిమాలతో విరూపాక్ష సినిమాలతో వరుస హిట్స్ అందుకుంది.
2016లో మలయాళ మూవీ 'పాప్ కార్న్' మూవీతో హీరోయిన్ ఎంట్రీ..
సంయుక్తా మీనన్.. 1995 సెప్టెంబర్ 11న పాలక్కడ్‌లో జన్మించింది.
ఎకానామిక్స్ డిగ్రీ పూర్తి చేసి సినిమాల్లో ప్రవేశించింది.
మలయాళంలో యాక్ట్ చేస్తూనే.. తమిళంలో 'కలరి' మూవీతో పలకరించింది.