నేహా శెట్టి

తెలుగు మూవీ కన్నడ భామ అయిన నేహా శెట్టి.. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో పరిచయమైంది.

';

కన్నడ సినీ ఇండస్ట్రీ

నేహా శెట్టి తన సొంత భాష కన్నడలో విడుదలైన 'ముంగారు మేల్ 2' మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది.

';

గల్లీ రౌడీ

ఆ తర్వాత 'గల్లీ రౌడీ' సినిమాతో పలకరించింది నేహా.

';

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

అటు అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీలో ఓ చిన్నపాత్రలో నటించింది.

';

డీజే టిల్లు

ఇక సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన 'డీజే టిల్లు' మూవీతో నేహా శెట్టి పేరు మారుమోగిపోయింది.

';

రూల్స్ రంజన్

ఆ తర్వాత 'బెదురులంక 2012', రూల్స్ రంజన్ మూవీలో నటించింది.

';

టిల్లు స్క్వేర్

తాజాగా మరోసారి 'టిల్లు స్క్వేర్' మూవీతో ప్రేక్షకులను కాసేపు అలా మెరిసింది.

';

వరుస అవకాశాలు

డిజే టిల్లు సక్సెస్ తర్వాత ఈమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అంతేకాదు సోషల్ మీడియాలో ఎప్పటికపుడు తన అంద చందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

';

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

ప్రెజెంట్ నేహా శెట్టి ఈమె విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తోన్న 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' మూవీలో నటిస్తోంది. ఈ సినిమాపై ఈ అమ్మడు మంచి హోప్స్ పెట్టుకుంది.

';

VIEW ALL

Read Next Story